Wednesday, July 16, 2014

అవకాశమిస్తే...మూడు వేల కోట్లు షేర్ల నుండే రాబడతా.....అంటున్న రామలింగరాజు

సెబీ రామలింగరాజుకి ౩ వేల కోట్లు రోజులలో చెలించమని ఆదేశం ఇచ్చిన మాట తెలిసిందే, దానికి సత్యం అధినేత బదులిస్తూ, తను తన సంపాదన అంతా మదుపరులను మోసగించి, మర్కెట్ ను మాయ చేని సంపాదించానని, మరల చెల్లించాలి అంటే తనకి మరల మర్కెట్ లో లావాదేవీలు చేయనివ్వాలని కోరారు.
NOTE: పైన వ్రాసిన వార్తలు కేవలం కల్పితాలు, మీ ఆనందం కోసం వ్రాసినవి. ఇవి ఎవ్వరిని కించపరచడానికి కాదు,చదివి మీ సలహాలు సూచనలు తెలుపగలరు.

No comments:

Post a Comment