స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి) పరీక్ష కేంద్ర మంత్రిత్వశాఖల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి ఆ పరీక్ష నిర్వహిస్తారు. ఇవాల ఈ పరీక్షలలో విషాధ ఛాయలు నిండుకున్నాయి, దానికి గల కారణం బాలీవుడ్ లో తనకి నచ్చిన హిరోయిన్ పొడవుగా ఉందకపోవడమే. మా ప్రతినిధి కధనం ప్రకారం శ్టాఫ్ సెలెక్షన్ పరీక్ష లో ఎపుడూ లేని విధంగా బాలీవుడ్ లో పొడవైన హీరోయిన్ ఎవరు అని అదిగారంట, దానికి ప్రత్యామ్నాయాలు హుమా ఖురేషి, కత్రినా కైఫ్, దీపికా పడుకొనే, ప్రీతి జింటా అని ఇచ్చారంట. ఈ ప్రశ్న అందరినీ మనస్తాపానికి గురిచేసింది, స్నేహితుల మధ్య గొడవలకు దారీ తీసింది. ఇటువంటి ప్రశ్నలు ప్రశ్నాపత్రం లో చేర్చినందుకు నిరశిస్తూ కొంతమంది ప్రజా ప్రతినిధులు ప్రశ్నాపత్రం అమర్చిన వారిపై సుప్రీం కోర్టులో పెటిషన్ దాఖలు చేసారు.గాయలైన వాలందరికీ బుడ్జెట్ మిగిలితే ఒక్కొకరికీ 10 పైసలు చోపున్న నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.

No comments:
Post a Comment