కర్నూల్ జిల్లా కృష్ణా నదిలో నీరు లేకపోవడం వల్ల పర్యాటక శాఖ నష్టంలో ఉంది. పర్యాటకం అభివృద్ధి చేయటం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త తరహాలో ప్రచారం చేస్తున్నారు, శ్రీశైలం మల్లన్న పేరు మీద ఒక సరికొత్త స్విమ్మింగ్ పూల్ తయారీ లో పడ్డారు, దీనికి ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయబోతున్నారని వార్త. అయితే, ప్రతిపక్ష నాయకులు మాత్రం ఎలాగో జూలై ముగుస్తుంది కానీ వర్షాలు లేవు కాబట్టీ శ్రీశైలం డ్యాం నీటిలోనే నేర్పిస్తే రైతు ఋణాల నిధులు కలుగుతాయని ఒక చురక అంటించారు.

No comments:
Post a Comment